పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుని సముద్రుఁడు పూజించి వచ్చినపనిఁ దెలియఁ జెప్పు మనుట

; నెదురేఁగి లరాశి మ్రొక్కి
నుపమ దివ్యరత్నాళిఁ బూజించి
“తారసాక్ష! మావ! లోకవంద్య!
మి విచ్చేసితి రెఱిఁగింపు?” మనుఁడు; 
“తొరి మా గురువు పుత్రుని మ్రింగినాఁడ
వుడుకకఁ దెచ్చి మాకొప్పించు” మనిన; 
“నాకేమిపని యిది? నాలోననుండి
భీరాకారుండు పృథుకంపురూపుఁ   - 310
గు రాక్షసుఁడు మ్రింగె” ని చెప్ప శౌరి
ణితశక్తిని యంబోధి నుఱికి
వేచోరునిఁ దొల్లి విదళించు భంగి
నా దుష్టదనుజుని డగించి వాని
డుపులో నున్న శంము పుచ్చుకొనుచు
యక వెడలి రథంబెక్కి కదలి